Congress: అధిగమిస్తాం.. ముందుకెళ్తాం.. అదే నవసంకల్పం: సోనియా

రాబోయే ఎన్నికలకు ఉత్సాహంగా సమాయత్తమయ్యే దిశగా కాంగ్రెస్  పార్టీ నవసంకల్ప్ మార్గ సూచీని ఖరారు చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరిగిన చింతన్ శిబిర్ వేదికగా డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్.. మొత్తం 20 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

Published : 15 May 2022 17:55 IST

Tags :

మరిన్ని