Summer Camps: వేసవి క్రీడా శిబిరాలు ఉచితం అంటూనే.. రూ.వేలల్లో ఫీజులు..!

వేసవి క్రీడా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి.. విద్యార్థుల నుంచి రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఫీజులు పెంచి విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నారని వివిధ పార్టీల నేతలు, తల్లిదండ్రులు మండిపడ్డారు. 

Published : 16 May 2022 12:03 IST

Tags :

మరిన్ని