Tech news: సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో సందడి చేస్తున్న ఇయర్‌ బడ్స్‌..!

ఇయర్ ఫోన్స్..! స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమైన వస్తువుగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటి వినియోగం ఎంత అవసరమో.. ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థుల నుంచి ఆఫీస్‌కు వెళ్లే ఉద్యోగుల వరకు ఎవరిని చూసినా ఇట్టే అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, డిజైన్లతో మార్కెట్‌లో ట్రెండింగ్‌గా మారిన ఇయర్ బడ్స్ గురించి మీరూ తెలుసుకోండి. 

Published : 16 May 2022 12:55 IST

Tags :

మరిన్ని