NTR: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న బాలకృష్ణ

తెలుగుప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన కుమారుడు, నటుడు బాలకృష్ణ నిర్ణయించారు. ఈ నెల 28న నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను బాలకృష్ణ ఘనంగా ప్రారంభించనున్నారు. 

Published : 16 May 2022 17:04 IST

Tags :

మరిన్ని