Telangana News: పోలీసు కొలువులకు దరఖాస్తుల వెల్లువ

పోలీసు నియామక మండలి భర్తీ చేయనున్న కొలువులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలకు ఇప్పటివరకు 5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. మరో 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Published : 17 May 2022 10:35 IST

Tags :

మరిన్ని