Telangana news: రెండు పడకగదుల ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారు..?

రెండుపడకల గదుల ఇళ్లు కేటాయింపు వ్యవహారం అధికార పార్టీ ఎమ్మెల్యేకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఇల్లు కట్టి ఇస్తామంటేనే ఓట్లు వేసి గెలిపించామని  ఇప్పుడు ఎందుకు వాటిని మంజూరు చేయడం లేదంటూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును మహిళలు నిలదీశారు.

Published : 17 May 2022 17:32 IST

రెండుపడకల గదుల ఇళ్లు కేటాయింపు వ్యవహారం అధికార పార్టీ ఎమ్మెల్యేకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఇల్లు కట్టి ఇస్తామంటేనే ఓట్లు వేసి గెలిపించామని  ఇప్పుడు ఎందుకు వాటిని మంజూరు చేయడం లేదంటూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును మహిళలు నిలదీశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు