Hyderabad: సుల్తాన్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని సుల్తాన్‌ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వస్త్ర దుకాణంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వస్త్ర దుకాణం పరిసరాల్లో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు. షార్ట్‌ షర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Published : 17 May 2022 18:35 IST

Hyderabad: సుల్తాన్‌ బజార్‌లో అగ్నిప్రమాదం

Tags :

మరిన్ని