TDP Mahanadu: మహానాడుకు ముమ్మర ఏర్పాట్లు..

తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే వరుస భేటీలు నిర్వహించిన మహానాడు కమిటీలు అజెండాతో పాటు తీర్మానాలకు తుదిరూపు ఇచ్చాయి. రెండు రోజుల మహానాడు కార్యక్రమం వేదికగా భవిష్యత్ కార్యాచరణపై నేతలు, కార్యకర్తలకు అధిష్ఠానం మార్గనిర్దేశం చేయనుంది.

Published : 18 May 2022 09:58 IST

Tags :

మరిన్ని