Viral Video: వేగంగా ఢీ కొట్టిన బైక్‌.. 30 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డ వృద్ధుడు..

మహారాష్ట్ర కార్వాగాజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. బారామతి మోర్గావే ప్రాంతంలో వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి గాల్లో 30 అడుగులు పైకి ఎగిరిపడ్డ వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది.

Published : 18 May 2022 10:51 IST

Tags :

మరిన్ని