Andhra News: వైకాపా రాజకీయ పార్టీ కాదు.. అది గాలి పార్టీ: అచ్చెన్న

గ్రామాల్లో వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెదేపా రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంగోలులో మహానాడు నిర్వహణ కోసం స్టేడియం ఇవ్వమని అడిగితే తిరస్కరించడంపై మండిపడ్డారు. వైకాపా నేతలకు ప్రజల్లో తిరస్కరణ..తెలుగుదేశం పార్టీకి లభిస్తున్న ఆదారణ చూసే మహానాడును అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజ్యసభ అభ్యర్థులపైనా విమర్శలు గుప్పించారు.

Published : 18 May 2022 13:06 IST

Tags :

మరిన్ని