VIral Video: రెండు ట్రావెల్‌ బస్సుల ఢీ.. సీసీ పుటేజీ చూశారా..!

తమిళనాడులోని సేలంలో సంభవించిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి..

Published : 18 May 2022 13:24 IST

Tags :

మరిన్ని