China: చైనా ఘోర విమాన ప్రమాదంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన ప్రకటన..!

  చైనాలో రెండు నెలల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదం అసలు ప్రమాదమే కాదా.. ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేశారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. 132 మంది మరణించిన ఈ ఘోరం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది.

Published : 18 May 2022 14:06 IST

  చైనాలో రెండు నెలల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదం అసలు ప్రమాదమే కాదా.. ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేశారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. 132 మంది మరణించిన ఈ ఘోరం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు