Telangana news: 24 ఏళ్లకే ‘ఎవరెస్టు’ అంత ఎత్తుకు..!

కఠోర దీక్ష, మొక్కవోని సంకల్పం, సాహస యాత్ర.. ఆ యువతిని అత్యున్నత శిఖరాలపై నిలబెట్టాయి. పట్టుదలతో కూడిన అన్వేషణ, సవాళ్ల మధ్య సాగిన సాహసంతో ఐదు రోజుల్లోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. విజయపరంపరలో 24 ఏళ్లకే అరుదైన ఘనత సాధించిన  భువనగిరికి చెందిన యువతి పర్వతారోహణలో కీలక మైలురాయిని దాటి మార్గదర్శకంగా నిలుస్తోంది.

Published : 18 May 2022 15:05 IST

Tags :

మరిన్ని