Yanam: యానాంలో ప్రకృతి సోయగం చూశారా..!

పుదుచ్చేరి రాష్ట్రానికి చెందినదై కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఒకవైపు కోనసీమ కొబ్బరి తోటలు.. మరోవైపు గోదావరి నది పాయలు.. వాటిమధ్య దీవులు.. సముద్రానికి చేరువలో ఉన్న మడ అడవులు.. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.

Published : 18 May 2022 18:16 IST

Tags :

మరిన్ని