CM KCR: రాజ్యసభ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్‌

త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు  రాజ్యసభ అభ్యర్థిత్వాల బీఫారాలను సీఎం కేసీఆర్‌ అందజేశారు.

Published : 18 May 2022 19:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని