Ukraine Crisis: కొరకరాని కొయ్య అజోవ్ రెజిమెంట్ పై రష్యా ప్రతీకార చర్యలు

ఇప్పటిదాకా కొరకరాని కొయ్యలా మారిన అజోవ్ రెజిమెంట్ పై రష్యా ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. దానిని ఉగ్రసంస్థలా అంతర్జాతీయ సమాజంలో నిలబెట్టేందుకు సిద్ధమైంది.

Published : 19 May 2022 11:18 IST

Tags :

మరిన్ని