Mogulayya: రాజకీయాలకు బలి చేయొద్దు.. నా నోట్లో మట్టి కొట్టొద్దు : మొగులయ్య

పేదవాడినైన తనను రాజకీయాలకు బలి చేయొద్దని కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొగులయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించగా.. ఆ మొత్తం ఇంకా అందలేని ఓ రాజకీయ నాయకుడికి చెప్పారు. రహస్యంగా దానిని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందిస్తూ మొగులయ్య ఓ వీడియోను విడుదల చేశారు.

Published : 19 May 2022 15:21 IST
Tags :

మరిన్ని