Sidhu: పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష!

1988 నాటి దాడి కేసులో పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్  సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. 2006లో పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పును కొట్టివేసింది. 2018 మేలో సిద్ధూను దోషిగా తేల్చిన న్యాయస్థానం కేవలం జరిమానా మాత్రమే విధించింది. ఈ తీర్పును సవాల్  చేస్తూ 2018 సెప్టెంబర్ లో బాధితుడి కుటుంబం దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Published : 19 May 2022 18:44 IST

Tags :

మరిన్ని