Godavari: విలీన మండలాల గిరిజన ప్రజల కష్టాలు తొలగేదెన్నడో..?

నడుముల్లోతు నీళ్లు, అక్కడక్కడా ఇసుక తిన్నెలు ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కదు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అడుగులు వేయాల్సిందే.. రెండున్నర కిలోమీటర్ల దూరం క్షణమొక యుగంలా ప్రయాణం సాగించాల్సిందే. ఈ కష్టాలు తీరేదెప్పుడో, ప్రయాణం సాఫీగా సాగేదెన్నడో అంటూ.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న విలీన మండలాల గిరిజన ప్రజల దీనస్థితిపై ప్రత్యేక కథనం

Published : 20 May 2022 12:25 IST

Tags :

మరిన్ని