Ukraine Crisis: ప్రశ్నార్థకంగా ఉక్రెయిన్ సైనికుల భవితవ్యం
మరియుపోల్‌లో లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఖైదీల మార్పిడిపై ఆశలు పెట్టుకున్న కీవ్...ఆ దిశగా తెరవెనుక సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ వ్యాఖ్యలను తిరస్కరించిన రష్యా ఖైదీల మార్పిడికి అంగీకరించలేదని తేల్చిచెప్పింది. లొంగిపోయిన ఉక్రెయిన్ అజోవ్ రెజిమెంటు సైనికులు నిజాయితీగా విచారణ ఎదుర్కొవాలని స్పష్టం చేసింది.
Published : 20 May 2022 12:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..