Telangana news: అలంకారప్రాయంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ వాహనాలు

అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతప్రజల కోసం ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కింద విరాళంగా ఇచ్చిన వాహనాలు వనపర్తి జిల్లాలో అలంకారప్రాయంగా మిగిలాయి. దాతలిచ్చిన వాహనాలను జిల్లా ఆసుపత్రి సహా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించిన వైద్యారోగ్య శాఖ అధికారులు, వాటి నిర్వాహణ గాలికొదిలేశారు. పేరుకు వాహనాలున్నా రోగులకు మాత్రం అవి ఉపయోగపడటంలేదు.

Published : 20 May 2022 13:46 IST
Tags :

మరిన్ని