Liquor: తెలంగాణలో రూ.7 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం !

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంతో రూ.7 వేల కోట్లకుపైగా మొత్తం అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బీరు బాటిల్‌పై పది రూపాయిలు పెరుగుదలతో రోజుకు రెండున్నర కోట్లకుపైగా వస్తుండగా, లిక్కర్ పై 20శాతం వరకు ధర పెరగడంతో రోజుకు దాదాపు రూ.18 కోట్ల అదనపు రాబడి సమకూరే అవకాశం ఉంది. 

Published : 20 May 2022 13:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని