Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో పరిమిత పాత్ర పోషిస్తాం: పవన్ కల్యాణ్‌

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో పరిమిత పాత్ర పోషిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు పవన్‌కల్యాణ్‌ వెళ్లారు. చెక్కు అందజేసి ఆర్థికంగా ఆదుకున్నారు. వారి పిల్లల చదువుకోసం అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు.

Published : 20 May 2022 16:09 IST
Tags :

మరిన్ని