Sri Lanka: మరింతగా దిగజారుతున్న శ్రీలంక పరిస్థితి..

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు మరింత వేగంగా దిగజారుతున్నాయి. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడంతో లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలతో లంకేయులు సతమతమవుతున్నారు.

Published : 20 May 2022 19:37 IST

Tags :

మరిన్ని