Musk: ఎలాన్‌ మస్క్‌పై లైంగిక ఆరోపణలు..నిరూపించగలరా అంటూ సవాల్‌..

గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించి కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని ఎయిర్ హోస్టెస్‌తో ఎలాన్ అసభ్యంగా ప్రవర్తించారనే వార్త వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

Published : 20 May 2022 19:54 IST

Tags :

మరిన్ని