Ukraines: ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది: జెలెన్ స్కీ
ఉక్రెయిన్ పై యుద్ధంలో ఆ దేశ తూర్పు ప్రాంతం డాన్బాస్ పై దృష్టి సారించిన రష్యా సేనలు అక్కడ దాడుల తీవ్రతను పెంచాయి. రష్యా దాడుల్లో డాన్బాస్ పూర్తిగా ధ్వంసమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. శుక్రవారం ఈ దాడుల్లో అక్కడ 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published : 20 May 2022 20:09 IST
Tags :