CJI: జస్టిస్ లావు నాగేశ్వరరావు ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులిచ్చారు: జస్టిస్ ఎన్‌వీ రమణ

సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మి.. దాన్ని ఆచరించిన గొప్ప వ్యక్తి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ కొనియాడారు. వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ నాగేశ్వరరావుకు శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ ఎన్‌వీ రమణ హాజరయ్యారు.

Published : 21 May 2022 09:40 IST

Tags :

మరిన్ని