Viral Video: ఛత్తీస్‌గఢ్‌లో మరో కేజీఎఫ్.. వీడియో వైరల్‌

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా బొగ్గు గనులకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వేలాది మంది బొగ్గును తరలిస్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. 

Published : 21 May 2022 10:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని