Telangana News: వేసవి సెలవుల్లో విద్యార్థులకు కళలు, క్రీడలు నేర్పిస్తున్న బాలభవన్‌

కరోనాతో పాటు చదువుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారులను "బాలభవన్".. అక్కున చేర్చుకొంటోంది. గత రెండేళ్లుగా వేసవి సెలవుల్లో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు.. ఈసారి బాలభవన్‌లో హాయిగా గడుపుతున్నారు.

Published : 21 May 2022 13:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని