Ukraine Crisis: మరియుపోల్‌ను హస్తగతం చేసుకున్న పుతిన్ సేనలు

మూడు నెలలుగా ఉక్రెయిన్‌పై నిర్విరామంగా దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలు.. భారీ విజయాన్ని సాధించాయి. వ్యూహాత్మంగా కీలకమైన మరియుపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని పుతిన్ సేనలు ప్రకటించాయి.

Published : 21 May 2022 15:14 IST

Tags :

మరిన్ని