Paderu: పెట్రోల్‌ కోసం పాట్లు.. బారులుతీరిన వాహనదారులు

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ కోసం వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. బంకుల్లో పెట్రోలు దొరక్క రెండ్రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 21 May 2022 16:34 IST

Tags :

మరిన్ని