Sarkaru Vaari Paata: ఆ సీన్‌ చేయడానికి కీర్తి భయపడింది: మహేశ్‌

నన్ను తిట్టే సన్నివేశం చేయడానికి కీర్తి భయపడిందని, ఎంత సర్ది చెప్పినా వినలేదని మహేశ్‌బాబు అన్నారు. మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 21 May 2022 17:27 IST

Tags :

మరిన్ని