Andhra News: గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆర్‌బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్  అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రుణాలు తీసుకుంది.

Published : 22 May 2022 10:10 IST
Tags :

మరిన్ని