Telangana news: చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక మనో వేదనకు గురవుతున్న సర్పంచ్‌లు

ప్రభుత్వం నిర్దేశించిన పనులు సొంత డబ్బులతో పూర్తిచేసినా.. కాలం గడుస్తున్నా బిల్లులు రావటంలేదు. తెచ్చిన అప్పులకు మించుతున్న వడ్డీలు.. డబ్బులిచ్చిన వారి నుంచి పెరుగుతున్న వేధింపులు.. వెరసి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు.

Published : 22 May 2022 10:14 IST

Tags :

మరిన్ని