Odisha: పునర్వివాహం చేసుకున్న భార్యాభర్తలు..!

ఓ మహిళ.. తన భర్తనే మరోసారి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. బంధువులు, గ్రామపెద్దలు ఈ వివాహానికి హాజరై.. ఆ దంపతులను ఆశీర్వదించారు. ఈ వింత పెళ్లి ఒడిశాలోని కొరాపుట్‌లో జరిగింది.

Published : 22 May 2022 15:58 IST
Tags :

మరిన్ని