Nara Lokesh: అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా?: నారా లోకేశ్‌

ఈ ప్రభుత్వం తనను ఏమీ చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి.. చివరికి కొవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారన్నారు.

Published : 23 May 2022 12:05 IST
Tags :

మరిన్ని