Andhra News: మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. అంతా సజ్జల డైరెక్షన్‌లోనే: మాజీ మంత్రి బండారు

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ నుంచి మృతదేహం తెచ్చినా ఆయన్ను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. 

Published : 23 May 2022 14:41 IST

Tags :

మరిన్ని