Harish rao: వైద్యుడిని సస్పెండ్‌ చేసిన మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై మంత్రి హరీశ్ రావు సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 23 May 2022 15:38 IST

Tags :

మరిన్ని