Tirupati: 180 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఒకే చోట!

  పని ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు వ్యక్తిగత అభిరుచినీ అతను వదులుకోవాలని అనుకోలేదు. పోలీసుగా విధులు నిర్వహిస్తూనే తన అభిలాషను నెరవేర్చుకున్నారు. దేశానికి సంబంధించిన నాణేలు, శాసనాలు, పత్రాలను సేకరించారు. 180 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లనూ అందుబాటులో ఉంచారు. అన్నిటితో కలిపి ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి నేటి తరానికి అందిస్తున్నారు.

Published : 23 May 2022 19:36 IST

Tags :

మరిన్ని