MLC Ananta babu: కాకినాడ జీజీహెచ్‌కు ఎమ్మెల్సీ అనంతబాబు

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఏఆర్‌ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచేందుకు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.

Published : 23 May 2022 20:33 IST

Tags :

మరిన్ని