Oxfam: కరోనా విలయంలోనూ ప్రతి 30 గంటలకు ఓ కోటీశ్వరుడు

యావత్  మానవాళిని భయకంపితులను చేసిన మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మరణాలకు కారణమైంది. కరోనా కరాళ నృత్యం చేసిన ఆ కాలాన్ని తలుచుకుంటేఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టకమానదు. అలాంటి కరోనా సమయంలో...ప్రతి 30 గంటలకు ఓ కోటీశ్వరుడు పుట్టుకొచ్చినట్లు..."ఆక్స్ ఫామ్" నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు పదిలక్షల మందిపేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని అంచనావేసింది.

Published : 23 May 2022 22:20 IST
Tags :

మరిన్ని