Andhra News: వైకాపా ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో మరో ట్విస్ట్‌

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్  సుబ్రమణ్యం హత్య కేసు విచారణ సరిగా జరగడంలేదని మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. హత్యకు ముందు సుబ్రమణ్యంతో గొడవ జరిగిందని పోలీసులు చెప్పగా.. అసలు అలాంటిదేమీ లేదని ఎమ్మెల్సీ అనంతబాబు అపార్ట్ మెంట్ వాచ్ మెన్ స్పష్టంచేశారు. 

Published : 24 May 2022 15:07 IST

Tags :

మరిన్ని