Viral video: సెల్‌ఫోన్‌ దొంగలించాడని.. లారీకి కట్టి..

ఒడిశాలోని కేంద్రపాడా జిల్లాలో సెల్‌ఫోన్‌ దొంగిలించిన ఆరోపణలపై ఒక యువకుడ్ని లారీ ముందు కట్టి లారీ నడిపించిన ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ యువకుడు సోమవారం సెల్‌ఫోన్‌ దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడున్న లారీ డ్రైవర్లు అదుపులోకి తీసుకున్నారు. వారంతా కలిసి ఆ యువకుడ్ని లారీ ముందు కట్టి లారీని నడిపించారు. 

Published : 25 May 2022 11:22 IST

Tags :

మరిన్ని