Viral video: చదువు కోసం ఒంటి కాలుతో బాలిక అవిశ్రాంత తపస్సు!

ఆ బాలిక ఆత్మస్థైర్యానికి అంగవైకల్యం తలవొంచింది. చదువు పట్ల ఆమెకున్న ప్రేమకు దాసోహమైంది. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుని కోల్పోయినా.. ఒంటి కాలుతోనే బడికి వెళ్లేలా చేసింది. నిత్యం కిలోమీటర్ దూరం ఒంటికాలుతో వెళ్తున్న ఆ బాలిక యావత్  దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది. దిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్  సహా పలువురు ప్రముఖులు శభాష్  అనిపించుకునే స్థాయికి ఎదిగింది.

Published : 25 May 2022 22:48 IST
Tags :

మరిన్ని