Navjot Sidhu: జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్న సిద్ధూ

మూడున్నర దశాబ్దాల కాలంనాటి ఘర్షణ కేసులో ఏడాది జైలుశిక్ష పడిన కాంగ్రెస్  నేత సిద్ధూ ప్రస్తుతం పటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షా కాలంలో జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్నారు. 

Published : 26 May 2022 15:19 IST
Tags :

మరిన్ని