Fire Accident: వరంగల్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం
వరంగల్లోని ఓ ఫుడ్ కోర్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున వరంగల్ చౌరస్తాలోని మను ఫుడ్ కోర్ట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో దుకాణానికి మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
Published : 27 May 2022 11:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!