China: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చేలా చైనా ప్రణాళికలు

 టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు షాకిచ్చేలా చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహాలతో తమదేశ భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడితే వాటిని నాశనం చేసేలా డ్రాగన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

Published : 27 May 2022 15:04 IST

Tags :

మరిన్ని