Australia: నిద్ర లేచేసరికి చుట్టూ పొగమంచే!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని పొంగమంచు కమ్మేసింది. శుక్రవారం నగర వాసులు నిద్రలేచే సరికి కనుచూపు మేర దట్టమైన పొగమంచు వారికి దర్శనమిచ్చింది. నగరంలోని భారీ భవంతులుమినహా యావత్ నగరం పొగ మంచు కారణంగా అదృశ్యమైంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి నగర వాసులు కేరింతలు కొట్టారు. చేశారు

Published : 27 May 2022 19:25 IST

Tags :

మరిన్ని