Roja: ప్రభుత్వాన్ని తిట్టడం కాదు.. ప్రజలకు నమ్మకం కలిగించాలి: రోజా

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా తమ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమతో స్వాగతిస్తున్నారని.. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెప్పుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. 

Published : 28 May 2022 11:08 IST
Tags :

మరిన్ని