Donald Trump: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌కు నిధులివ్వడం కాదు.. అమెరికాలోని పాఠశాలల్లో భద్రతను పెంచేందుకు నిధులు కేటాయించాలని అన్నారు. అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హ్యూస్టన్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 28 May 2022 15:42 IST
Tags :

మరిన్ని